Ms Dhoni కాన్ఫిడెన్స్.. CSK Rage.. కప్పు ముఖ్యం Bigulu | IPL 2021 || Oneindia Telugu

2021-10-01 1

Csk is the first team to qualify for ipl 2021 play offs .. csk Captain ms dhoni was confident on this during ipl 2020 itself
#MsDhoni
#CSK
#Chennaisuperkings
#Ipl2021
#Whistlepodu

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020లో విఫలమవ్వడం గురించి కారణాలు చెప్పడం సరికాదని చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే) ఎంఎస్ ధోనీ అన్నాడు. అందరికన్నా ముందు ప్లే ఆఫ్స్‌కు చేరడం చాలా సంతోషంగా ఉందని, ఇదెంతో ప్రత్యేకమని తెలిపాడు. గతేడాది పేలవ ఆట తీరుతో ప్లే ఆఫ్స్‌ చేరకుండా ఇంటిముఖం పట్టిన చెన్నై.. ఈసారి మాత్రం దుమురేపుతోంది. అందరికన్నా ముందు ప్లే ఆఫ్స్‌ బెర్తును ఖరారు చేసుకుంది.